మనిషి తప్పిగురించి తప్ప మిగిలిన వాళ్ల గురించి ఆలోచించటం పూర్తిగామరిచిపోయిన రోజులివి. కానీ ఎదుటి వల్ల గురించి ఆలోచించటానికి మంచి మనసు కావాలి. అలంటి మనసు అందరికి ఉంది. కానీ దాన్ని ఉపయోగినచటానికి మంచి బస్ లేదు. అందుకేనేమో సహాయం చేయాలి అని మనసులో ఉన్నా చేయలేని వాళ్ళు చాల మంది ఉన్నారు.


కానీ అసలు నిజానికి ఎవరికైనా నిజంగా అవసరం ఉందా అనే ప్రశ్న కూడా మనల్ని వేదిస్తునే ఉంది. దీనికి సమాధానం అవును అనే చెప్పాలి.
మన దేశంలో ప్రతి నిమిషానికి ఐదుగురు ఆకలితో చనిపోతున్నారు. పిల్లల్లో పుష్టికహర లోపం కారణంగా ఎంతో మంది చాల బాధలు పడుతున్నారు. తాగటానికి మంచి నీరు లేక ఉండటానికి నీడ లేక వేసుకోవటానికి బట్టలు లేక భాధపడుతున్నవారు ఎంతో మంది.
కానీ మనం ఏమి చేస్తున్నాం?? అచ లో కూర్చుని మనం తినే బుర్గేర్ అండ్ పిజ్జా బాగోలేదు అని అనుకుంటున్నాం. మనం రోజు తినేదానిలో వెరైటీ కావాలి అనుకుంటున్నాం. వేసుకునే బట్టలు మీద చాల ఖర్చు పెడుతున్నాం. ఇవన్ని మన లైఫ్ స్టైల్ కి అవసరం కావచు. కానీ ఒకరికి సహాయం చేయటానికి చాలా తక్కువ డబ్బు కావాలి. కానీ ఒక మంచి మనసు కావాలి అండ్ అది అమనదిరికి ఉంది.
పక్క వారికీ సహాయం చేయటం వెల్ల వచ్చే సంతృప్తి వేరు. అది అందరం అనుభావంచినలని కోరుకుంటున్నాం.

ఇట్లు ఆకాంక్ష-desire2help
No comments:
Post a Comment